Meat: మాంసం తినేవారికి డయాబెటిస్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందా?
చెడు జీవనశైలి, అధిక బరువు, అనారోగ్యకరమైన ఆహారం, నిద్ర లేకపోవడం మొదలైనవి మధుమేహానికి కారణాలు కావచ్చు. ప్రాసెస్ చేసిన మాంసం, రెడ్ మీట్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
/rtv/media/media_files/2025/03/08/r1Pl5xK7EdBD1oYKtEQn.jpg)
/rtv/media/media_files/2025/02/27/rbbxSltcjHESKMLGjV44.jpg)
/rtv/media/media_files/2024/10/17/rr2yGErgc9dhXRKjIgj3.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/veg-jpg.webp)