MDNIY: టీచర్స్ డే.. మొరార్జీ దేశాయ్ ఇన్స్టిట్యూట్లో ప్రత్యేక వేడుక
ఢిల్లీలోని మొరార్జీ దేశాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా (MDNIY)లో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డిప్లొమా ఇన్ యోగిక్ సైన్సెస్ (DYSc) విభాగానికి చెందిన కొత్త విద్యార్థుల కోసం స్వాగత వేడుకను ఘనంగా జరిపారు.