Mayonnaise: మయోనైస్ ఎందుకు అంత ప్రమాదకరం?
మయోనైస్లో చాలా సంతృప్త కొవ్వు ఉంటుంది. మయోనైస్ ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.