Summer: వందేళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఎండలు..అది కూడా కేవలం ఏప్రిల్ నెలలోనే!
ఏప్రిల్ నెలలో కాసిన ఎండలు ఇప్పటి వరకు వేడి పేరుతో ఉన్న రికార్డులన్నింటిని బద్దలు కొట్టాయి. దాదాపు 103 సంవత్సరాల తర్వాత అనేక చోట్ల పాదరసం 43 డిగ్రీలకు చేరుకుని రికార్డులు నెలకొల్పింది.