Shama Mohamed: ''మ్యాథ్స్ ఇస్లాం ద్వారా వచ్చింది''.. మరో వివాదంలో షామా మొహమ్మద్
కాంగ్రెస్ నాయకురాలు షామా మొహమ్మద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ మేథమెటిక్స్ ఇస్లాం మతం ద్వారా వచ్చిందని తెలిపారు. అలాగే ఇస్లాం ఎలా పురోగతిలో ఉందో వివరించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.