Masturbation Health Tips: షాకింగ్ ఫ్యాక్ట్స్.. తరచుగా హస్తప్రయోగం చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా?
తరచుగా హస్తప్రయోగం చేస్తే ఏమవుతుంది అనే విషయంపై చాలామందికి అపోహలు, సందేహాలు ఉంటాయి. ఇది సహజమైన లైంగిక చర్య అయినప్పటికీ.. హస్తప్రయోగం వల్ల కొన్ని సానుకూల ప్రయోజనాలు, నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.