'రాజా సాబ్' సర్పైజ్ వచ్చేసింది.. ప్రభాస్ నుంచి ఇది అస్సలు ఊహించలేదు
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 'రాజా సాబ్' టీమ్ సర్ప్రైజ్ ఇచ్చింది.స్పెషల్ వీడియోతో మోషన్ పోస్టర్ విడుదల చేసింది. అందులో ప్రభాస్ సింహాసనం మీద చేతిలో సిగార్‌తో రాజు లుక్‌లో కనిపించి అభిమానుల్లో జోష్ నింపారు. పోస్టర్ లో ప్రభాస్ లుక్ భయంకరంగా ఉంది.