Latest News In Telugu Destination Wedding:అందం, లగ్జరీ..డెస్టినేషన్ వెడ్డింగ్‌కు బెస్ట్ ప్లేస్ రాజస్థాన్ ఈ మధ్య కాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్ కల్చర్ బాగా ఎక్కువైపోయింది. వాళ్ళు ఉన్న చోట కాకుండా వేరే లోకేషన్‌కు వెళ్ళి మరీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. దీనికి కారణం జీవితంలో ఒకేసారి వచ్చే అద్భుతమైన క్షణాల్ని మధురంగా మలచుకోవాలనుకోవడమే. By Manogna alamuru 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Shubh Muhurat in February: ఫిబ్రవరి నుంచి పెళ్లిల సీజన్ షురూ..వివాహాలు, కొత్తపనులకు శుభసమయాలు ఇవే..!! ఫిబ్రవరి నెలలో వివాహానికి 11రోజులు, గృహప్రవేశానికి 5 రోజులు, ముండనం మూడురోజులు, పవిత్రమైన దారానికి ఐదు రోజులు, కొత్త దుకాణం తెరిచేందుకు నాలుగు రోజులు శుభప్రదంగా ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో వివాహానికి అనుకూల సమయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఎన్నికల దెబ్బకు పెళ్లి బాజాలు మోగే ఇళ్లల్లో ఆందోళన..ఎందుకంటే..!! ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందని, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు పెళ్లిల్లు కుదుర్చుకున్న ఇళ్లల్లో కష్టాలను కొని తెస్తున్నాయి. అసలే పెళ్లిళ్ల సీజన్ మరోవైపు ఎన్నికల వేడి ప్రారంభం అయిపోయింది. దీంతో పెళ్లిళ్లు జరగాల్సిన ఇళ్లల్లో ఆందోళన మొదలైంది. ఎందుకంటే షాపింగ్ కోసం నగదు తీసుకెళ్తుంటే పోలీసులు తనిఖీల పేరుతో డబ్బును స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో వ్యాపారులు, అలాగే సామాన్యులు లబోదిబో మంటున్నారు. By Bhoomi 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bizarre: ఈ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే జైలు శిక్ష తప్పదు..! ఆఫ్రికన్ దేశమైన ఎరిట్రియాలో, పురుషులందరూ రెండుసార్లు వివాహం చేసుకోవాల్సిందే. లేదంటే అక్కడ వారికి జైలు శిక్ష విధిస్తారు. ఇందుకు సంబంధించి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక చట్టం కూడా చేసింది. దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించే వారికి జీవిత ఖైదు కూడా విధించవచ్చు. మొదటి భార్య రెండో పెళ్లిని వ్యతిరేకిస్తే ఆమెకు కూడా శిక్ష పడుతుంది. By Shiva.K 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn