Marriage: వివాహానికి ముందు కచ్చితంగా రక్త పరీక్ష చేయించుకోండి.. లేకపోతే అంతే సంగతి!
పెళ్లికి ముందు మీ కాబోయే జీవిత భాగస్వామి బ్లడ్ గ్రూప్ తెలుసుకోవాలి. RH బ్లడ్ గ్రూప్ గురించిన సమాచారం కూడా ఇవ్వాలి. ఈ బ్లడ్ గ్రూపుల ఆధారంగా భవిష్యత్తులో ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి మీరు సహాయం పొందవచ్చని నిపుణులు అంటున్నారు.
/rtv/media/media_files/2025/08/18/in-that-country-those-tests-including-hiv-before-marriage-2025-08-18-19-38-50.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/blood-test-done-before-marriage-children-will-not-get-diseases-in-future.jpg)