Delhi: ఢిల్లీలో గ్యాంగ్స్టర్ల పెళ్ళి..భారీ భద్రత
ఢిల్లీలో జరిగిన ఓ పెళ్ళి ఫుల్ వైరల్ అవుతోంది. దానికి కారణం ఆ పెళ్ళి చేసుకునే వారు...వారికి ఇచ్చిన భద్రత. జైల్లో ఉండాల్సిన గ్యాంగ్స్టర్లు పెరోల్ మీదకు వచ్చి పెళ్ళి చేసుకున్నారు. దానికి పోలీసులు భారీ భద్రత ఇచ్చారు. వివరాలు కింద చదవండి.