Inflation: దిగివస్తున్న ద్రవ్యోల్బణం.. ఐదు నెలల్లో ఇదే తక్కువ.. వివరాలివే!
రిటైల్ ద్రవ్యోల్బణం క్రమేపీ దిగివస్తోంది. అక్టోబర్ లో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. రిటైల్ ద్రవ్యోల్బణం తక్కుగా ఉండడంతో ఆర్బీఐ రెపోరేటులో మార్పులు ఉండకపోవచ్చు. రెపోరేటులో మార్పులు లేకపోతే లోన్స్ పై వడ్డీరేట్లు స్థిరంగా ఉంటాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Retail-inflation-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/stock-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/markets-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/stock-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/market-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/stcok-1-jpg.webp)