RBI : మార్చి 31న అన్ని బ్యాంకులు పని చేయాల్సిందే... ఆర్బీఐ ఆదేశాలు!
RBI Orders : మార్చి 31, 2024 (ఆదివారం) లావాదేవీల కోసం ప్రభుత్వ రశీదులు, చెల్లింపులకు సంబంధించిన అన్ని బ్యాంకుల శాఖలను తెరిచి ఉంచాలని భారత ప్రభుత్వం అభ్యర్థించిందని ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.