Technology : ఫ్యూయెల్ సేవ్.. గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్...
గూగుల్ మ్యాప్ మరో కొత్త ఫీచర్ తో మన ముందుకు వచ్చింది. దీంతో మనకు దగ్గర రూట్లు తెలియడమే కాక మన కార్ ఫ్యూయెల్ కూడా అదా అవుతుంది. దీని కోసం ఫ్యూయెల్ సేవింగ్ ఫీచర్‌ను ఫోన్లలో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.