Maoist Surrender: మావోయిస్టులకు మరో షాక్.. మరో ఇద్దరు కీలక నేతల లొంగుబాటు?
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.మరో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. బికేఎస్ఆర్ కార్యదర్శి కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్‌తోపాటు డివిజన్ కమిటీ సభ్యుడు అప్పాసి నారాయణ లొంగిపోయారు.
/rtv/media/media_files/2025/10/26/71-maoists-surrender-to-police-in-chattisgarh-2025-10-26-19-51-57.jpg)
/rtv/media/media_files/2025/11/15/fotojet-98-2025-11-15-16-00-06.jpg)