Maoists: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబాద్ జిల్లా సోర్మామల్ అటవీ ప్రాంతంలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసుల, మావోయిస్టుల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు మావోలు మృతి చెందారు. ప్రస్తుతం ఇంకా ఆ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.