Ashanna: సాయుధ పోరాట విరమణ బస్వరాజ్ నిర్ణయమే...ఆశన్న సంచలన ప్రకటన
మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల, ఆశన్నలొంగుబాటు నేపథ్యంలో పార్టీ నాయకత్వం చేస్తున్న ప్రచారాన్ని మాజీ నేత తక్కళ్లపల్లి వాసుదేవరావు ఎలియాస్ ఆశన్న ఖండించారు. సాయుధ పోరాటాన్ని విరమించాలని కేంద్ర కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకే తాము లొంగిపోయినట్లు స్పష్టం చేశారు.
/rtv/media/media_files/2025/11/10/telangana-maoists-leaders-mallojula-ashanna-2025-11-10-20-56-23.jpg)
/rtv/media/media_files/2025/10/26/maoist-leader-asanna-2025-10-26-06-55-13.jpg)