Mahesh Babu : మహేష్ బాబుది విగ్గా? ఒరిజినల్ హెయిరా?.. ఒక్క వీడియోతో క్లారిటీ వచ్చేసిందిగా!
మహేష్ బాబు తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ పెళ్లికి కూతురు సితారతో కలిసి వెళ్ళాడు. ఈ వేడుకకు మహేష్ సోదరి మంజుల కూడా హాజరవగా.. వీళిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
/rtv/media/media_files/2025/11/08/mahesh-babu-niece-2025-11-08-20-14-54.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-9-7-jpg.webp)