నేషనల్ 1993లో మణిపూర్లో ఏం జరిగిందో తెలిస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది... 750 మంది ఎలా చనిపోయారు? ఈశాన్యరాష్ట్రాల్లో మణిపూర్...రత్నాల భూమి, స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచింది. అలాంటి మణిపూర్ లో హింసా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈఏడాది మే 3న మొదలైన తెగల మధ్య ఘర్షణ వందల మందిని బలికొన్నది. మణిపూర్ లో ఘర్షణ ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఈ మతకల్లోలాల మంటల్లో మణిపూర్ చిక్కుకుంది. 1993లో కుకీ,నాగా కమ్యూనిటీల మధ్య జరిగిన ఘర్షణలో దాదాపు 750 మందికి పైగానే మరణించారు. ఈ సంఖ్య అధికారికంగా వెల్లడించింది మాత్రమే. ఈ అల్లర్లలో గ్రామాలకు గ్రామాలకే నాశనమయ్యాయి. 1993లో ఏం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. By Bhoomi 29 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn