మణిపూర్ సీఎం కాన్వాయ్ పై ఉగ్రవాదుల దాడి..!
సోమవారం మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ కాంగ్‌పోక్పి జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో భద్రతా వాహనాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో కాన్వాయ్ డ్రైవర్ కుడి భుజానికి బుల్లెట్ గాయమైవగా అతనిని ఆసుపత్రికి తరలించారు.
/rtv/media/media_files/2025/02/11/I2XXtTst6zRAE9UIjLUG.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-11T141039.444.jpg)