KH 237: భారీ యాక్షన్ అడ్వెంచర్‌కు సిద్ధమైన కమల్ హాసన్
కమల్‌హాసన్ తాజాగా కొత్త సినిమాని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే మణిరత్నం తెరకెక్కించిన ‘థగ్ లైఫ్’ సినిమాను పూర్తి చేసిన కమల్, ‘కెహెచ్ 237’ అనే పూర్తిగా యాక్షన్ అండ్ అడ్వెంచర్ నేపథ్యంలో నడిచే భారీ డ్రామాను రూపొందించబోతున్నారు.
/rtv/media/media_files/2025/06/25/mani-rathnam-on-thug-life-failure-2025-06-25-13-28-36.jpg)
/rtv/media/media_files/2025/04/14/iGlsVdpzCR2bRfSpbXZw.jpg)
/rtv/media/media_files/2025/03/07/wvry4NvgnfkXbvPJtb4E.jpg)