Mango Shake: వేసవిలో మ్యాంగో షేక్‌ను కొందరు మాత్రం తాగకూడదు
పాలు, మామిడి ముక్కలు కలిపి తయారు చేసే మ్యాంగో షేక్ వేడి వాతావరణంలో శరీరానికి తాత్కాలికంగా శక్తిని అందించి అలసటను తగ్గించగలదు. అయితే మామిడి షేక్‌ను తాగడంలో కొంత మితిమీరిన వినియోగం హానికరం కావచ్చు. మధుమేహం ఉంటే మామిడి షేక్‌ను దూరంగా ఉంచాలి.
/rtv/media/media_files/2025/05/13/3VNmrVIMmuAKRuK1U7WT.jpg)
/rtv/media/media_files/2025/04/16/o7SZAKEyzfWZE9D10kWW.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Summer-special.-How-to-make-Punjabi-Mango-Lassi-jpg.webp)