MandaKrishna Madiga : అప్పటివరకు పరీక్షల ఫలితాలు ఆపాల్సిందే..మందకృష్ణ సీరియస్
తెలంగాణలో గతంలో టీజీపీఎస్సీ నిర్వహించిన వివిధ పరీక్షల ఫలితాలను విడుదల చేస్తోంది. అందులో భాగంగా ఈ రోజు గ్రూప్ 1 పరీక్షల ప్రొవిజనల్ మార్కుల లిస్టును విడుదల చేసింది. అయితే దీనిపై ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సీరియస్ అయ్యారు.
/rtv/media/media_files/2025/03/10/lnrDrs3JdzCJb1oR5MK2.jpg)
/rtv/media/media_library/vi/mSR9AN16NsI/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Manda-Krishna-Dharmapuri-Arvind.jpg)