Manchu Vishnu Movie: హీరో మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “భక్త కన్నప్ప”. చాలా సంవత్సరాల నుంచి మంచు విష్ణు చేయాలనుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ సినిమా. మంచు విష్ణు తండ్రి సీనియర్ నటుడు మోహన్ బాబు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతే కాదు మోహన్ బాబు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం న్యూ జిలాండ్ లో షూటింగ్ జరుపుకుంటుంది.
పూర్తిగా చదవండి..Manchu Vishnu Movie: కన్నప్ప దిగుతున్నాడు.. ఫ్యాన్స్ గెట్ రెడీ..!
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా "భక్త కన్నప్ప". 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టి చిత్రీకరిస్తున్న ఈ సినిమా పై మంచు విష్ణు చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు. ఇక తాజాగా మంచు విష్ణు ఈ సినిమాకు సంబంధించి నవంబర్ 23 న ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతుందని ట్వీట్ చేశారు.
Translate this News: