Latest News In TeluguBREAKING: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ బెదిరింపుల కేసు నమోదు అయింది. మున్సిపల్ కమిషనర్ కప్పరి స్రవంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. By V.J Reddy 26 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn