Mansa Devi Temple: ఆరుగురి ప్రాణాలు తీసిన పుకార్లు.. తొక్కిసలాటకు కారణం ఇదే!
ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని ప్రముఖ మానసాదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మరణించారు. దాదాపు 30 మంది వరకు గాయపడ్డారు. అయితే, తొక్కిసలాటకు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
/rtv/media/media_files/2025/07/28/stampede-2025-07-28-13-21-05.jpg)
/rtv/media/media_files/2025/07/27/mansa-devi-temple-2025-07-27-14-44-08.jpg)