Mega 157 : చిరు-అనిల్ రావిపూడి మూవీకి టైటిల్ ఫిక్స్.. రివీల్ చేసిన డైరెక్టర్!
‘‘మన శంకరవరప్రసాద్ గారు’ ముచ్చటగా మూడో షెడ్యూల్ని కేరళలో పూర్తి చేసుకుని వచ్చారు’’ అని ఓ వీడియోను షేర్ చేశారు. అయితే ఇందులో ప్రత్యేకంగా ‘మన శంకర వరప్రసాద్’ పేరుకు కోట్స్ పెట్టడంతో మూవీ టైటిల్ ఇదే అని చిరు అభిమానులు అనుకుంటున్నారు.
/rtv/media/media_files/2025/10/20/fotojet-2025-10-20-13-40-33.jpg)
/rtv/media/media_files/2025/07/23/anil-ravipudi-2025-07-23-18-11-57.jpg)