Mann ki Baat: మన్‌కీ బాత్‌లో ఏఎన్నార్ ప్రస్తావన.. ఎన్టీఆర్‌ను మర్చిపోయిన మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ 117వ ఎపిసోడ్లో ప్రముఖ దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరును ప్రస్తావించారు. తెలుగు సినిమాను ఆయన మరో స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ పేరును ప్రస్తావించకపోవడంతో ప్రధానిపై విమర్శలు వస్తున్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Man-ki-Baat.jpg)
/rtv/media/media_files/2024/12/29/pWNNHFQGlnQ9hh3QdLUC.jpg)