Mamta Kulkarni: సన్యాసిగా మారిన బాలీవుడ్ నటి.. బాధలో ఫ్యాన్స్
బాలీవుడ్ నటి మమతా కులకర్ణి సన్యాసం తీసుకుంది. ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా కొనసాగిన ఈమె మహా కుంభమేళాలో కిన్నెర అఖాడాలో సన్యాసంలోకి చేరింది. ఆమె యమయ్ మమతా నందగిరిగా పేరు మార్చుకుంది. ఇటీవల ఇండియాకి వచ్చిన ఈమె ఎవరూ ఊహించని విధంగా సన్యాసంలో చేరింది.