Watch Video: మోదీ, మమతా బెనర్జీ, రేవంత్ యానిమేటెడ్ వీడియోలు వైరల్..
తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించి ఓ యానిమేటెడ్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అచ్చం ఇలాగే.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యానిమేటెడ్ వీడియోలు కూడా వైరలవుతున్నాయి.