Raj Tarun - Lavanya : లావణ్య డెడ్ బాడీని మాయం చేస్తా.. మాల్వీ మల్హోత్రా సంచలన వార్నింగ్?
రాజ్‌తరుణ్, లావణ్య వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. తాజాగా లావణ్య తల్లిదండ్రులు ఆమెకు మద్దతుగా నిలిచారు. 'తన కూతురిని చంపి డెడ్‌బాడీ మాయం చేస్తానని మాల్వి మల్హోత్రా ఫ్యామిలీ బెదిరిస్తోందని, తన కూతురికి ఏం జరిగినా మాల్విదే బాధ్యత" అని లావణ్య తండ్రి పేర్కొన్నాడు.