Mallareddy College Crime: మల్లారెడ్డి కాలేజీలో మరో దారుణం.. బిల్డింగ్ నుంచి దూకబోయిన విద్యార్థిని-VIDEO
మేడ్చల్ మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. బీటెక్ ఫస్ట్ఇయర్ విద్యార్థిని సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. క్యాంపస్ పరీక్షలు ఫెయిల్ అవుతాననే భయంతో 4వఫ్లోర్ కిటికీ నుండి దూకబోయింది. వెంటనే తోటివిద్యార్థులు ఆమెను కాపాడారు.
/rtv/media/media_files/2025/11/04/fotojet-2025-11-04t12504232-2025-11-04-12-52-26.jpg)
/rtv/media/media_files/2025/01/29/VZ1yp6BnhPMHYwboF78G.jpg)