Infertility: సంతానలేమికి చెక్? ఎద్దుపై ప్రయోగాలు!
ఎద్దుల సంతానోత్పత్తికి పురుషుల సంతానోత్పత్తికి దగ్గరి సంబంధాలున్నట్టుగా తెలుస్తోంది. పురుషుల్లో సంతానలేమికి చెక్ పెట్టేందుకు 118 ఎద్దులపై ప్రయోగాలు చేశారు. 118 ఎద్దుల వృషణాలు, ఎపిడిడైమిస్, వాస్ డిఫెరెన్స్ నుంచి తీసిన కణజాల నమూనాలను పరిశోధకులు అధ్యయనం చేశారు.