Maldives Issue Row:మాల్దీవుల అధ్యక్షునిపై అవిశ్వానికి పిలుపునిచ్చిన ప్రతిపక్షం
భారత్తో మాల్దీవుల గొడవ ఆదేశ అధ్యక్షుని నెత్తి మీదకు వచ్చింది. అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా గడవక ముందే అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ మీద అవిశ్వాసానికి పిలుపునిచ్చింది ప్రతిపక్షం. భారత్ మీద మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల వల్ల మహ్మద్ మొయిజ్జూపై ఒత్తిడి నెలకొంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-09-at-4.00.33-PM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-5-5-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/lakshadweep.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-93-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-08-at-9.03.49-AM-jpeg.webp)