ఇంటర్నేషనల్ India-Maldives : భారత్, మాల్దీవుల విదేశాంగ మంత్రుల మధ్య కీలక చర్చ.. కొన్ని రోజులుగా ఇండియా, మాల్దీవుల మధ్య వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఇరు దేశాల విదేశాంగ మంత్రులూ భేటీ అయ్యారు. రెండు దేశాల దౌత్య సంబంధాల మీద చర్చించారు. ఇందులో భారత్ -మాల్దీవుల సంబంధాలపై స్పష్టమైన సంభాషణ జరిగింది అని జైశంకర్ తెలిపారు. By Manogna alamuru 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Ease My Trip: మాల్దీవులు - భారత్ వివాదం నేపథ్యంలో ''ఈజ్ మై ట్రిప్'' కీలక ప్రకటన! ఇండియన్ ట్రావెల్ కంపెనీ అయినటువంటి ''ఈస్ మై ట్రిప్ '' ఓ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ''నేషన్ ఫస్ట్..బిజినేస్ లేటర్'' అనే పేరిట ఓ కీలక ప్రకటన చేసింది.జనవరి 8 నుంచే మాల్దీవులకు అన్ని ప్రయాణ బుకింగ్ లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొంది. By Bhavana 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Lakshadweep: లక్షద్వీప్ టూర్.. మార్చి వరకూ బుకింగ్స్ ఫుల్ బాస్! ఒక్కసారిగా లక్షద్వీప్ ట్రేండింగ్ లోకి వచ్చేసింది. ఇప్పటివరకూ భారత పర్యాటకుల టాప్ ఫేవరేట్ మాల్దీవులు ఇప్పుడు ప్రిఫరెన్స్ లోనే లేకుండా పోయాయి. ఇప్పుడు అందరూ లక్షద్వీప్ వైపే చూస్తున్నారు. దీంతో మర్చి నెలవరకూ టికెట్స్ అన్నీ బుక్ అయిపోయాయి. By KVD Varma 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tata Group : లక్షద్వీప్ టూరిజానికి సంబంధించి కీలక ప్రకటన చేసిన టాటా గ్రూప్! లక్ష్మద్వీప్ లోని సుహేలీ, కద్మత్ దీవుల్లో అతి త్వరలోనే తాజ్ బ్రాండెడ్ రిసార్టులను ఏర్పాటు చేస్తున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది. ఈ ప్రకటనతో లక్షద్వీప్ పర్యాటకానికి మరింత చేయూతనిస్తుందని తెలుస్తుంది. By Bhavana 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Maldives: మా దేశానికి టూరిస్టులను పంపించండి ప్లీజ్..చైనాను వేడుకుంటున్న మాల్దీవులు! మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు చైనాని సాయం కోరడం ప్రారంభించారు. తమ దేశానికి అత్యధిక సంఖ్యలో టూరిస్టులను పంపించాలంటూ ఆయన చైనా ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే మాల్దీవులు అధ్యక్షునికి చైనా అనుకూల నేత అనే పేరు ఉంది. By Bhavana 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lakshadweep : లక్షద్వీప్‌లో మరో కొత్త ఎయిర్‌పోర్టు కట్టే యోచనలో కేంద్రం.. లక్షద్వీప్‌లోని మినికోయ్ దీవుల్లో ఓ కొత్త ఎయిర్‌పోర్టును నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచినస్తున్నట్లు తెలుస్తోంది. మిలిటరీ అలాగే వాణిజ్య అవసరాల కోసం ఈ ప్రాంతంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రణాళికలు ప్రారంభించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. By B Aravind 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lakshdweep: లక్షద్వీప్‌లో నిర్లవణీకరణ (డీశాలినేషన్) ప్రక్రియ ప్రారంభం..! లక్షద్వీప్‌లో నిర్లవణీకరణ (డీశాలినేషన్) ప్రక్రియ మంగళవారం నుంచి జరగనుంది.నిర్లవణీకరణ ప్రక్రియను మొదలుపెట్టాలన్న భారత్ కోరిక మేరకు తాము గత ఏడాది నుంచి లక్షద్వీప్‌లో ఉన్నామని అక్కడ పనులు ప్రారంభించబోతున్నామని భారత్‌లో ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం చెప్పింది. By B Aravind 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Maldives Issue Row:మాల్దీవుల అధ్యక్షునిపై అవిశ్వానికి పిలుపునిచ్చిన ప్రతిపక్షం భారత్‌తో మాల్దీవుల గొడవ ఆదేశ అధ్యక్షుని నెత్తి మీదకు వచ్చింది. అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా గడవక ముందే అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ మీద అవిశ్వాసానికి పిలుపునిచ్చింది ప్రతిపక్షం. భారత్ మీద మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల వల్ల మహ్మద్ మొయిజ్జూపై ఒత్తిడి నెలకొంది. By Manogna alamuru 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Maldives: లక్షద్వీప్‌తో మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటీ.. స్థానిక ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. లక్షద్వీప్ అభివృద్ధి చెందితే మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటంటూ అక్కడి ఎంపీ మహమ్మద్ ఫైజల్ ప్రశ్నించారు. లక్షద్వీప్‌లో ఏం జరుగుతుందో అనేదానిపై.. ఆ ప్రాంతంలో భవిష్యత్తు పర్యాటక రంగంపై ప్రధాని మోదీ మాట్లాడిన దానిపై మాల్దీవులు ఎందుకు స్పందించాలంటూ నిలదీశారు. By B Aravind 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn