Mosquitoes: మనిషి రక్తాన్ని విషంగా మార్చి.. దోమల్ని చంపే ప్రయోగంలో సైంటిస్టులు సక్సెస్
జీర్ణక్రియకు దోహదపడే నిటిసినోన్ మెడిసిన్ తీసుకున్న వారి రక్తం తాగిన దోమలు 12గంటల్లో చనిపోతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో మలేరియా లాంటి ప్రాణాంతక వ్యాధులను అరికట్టవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. నిటిసినోన్ మనుషులకు, పర్యావరణానికి హాని చేయదు.
/rtv/media/media_files/2025/08/21/mosquitoes-bite-animals-2025-08-21-14-10-45.jpg)
/rtv/media/media_files/2025/03/28/uAtxvdjizE7N0d7KAJ0J.jpg)