రెచ్చిపోయిన దొంగలు.. నాలుగు నిమిషాల్లోనే ఏటీఎంను కట్ చేసి ..
హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోయారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిరాలలో ఎస్బీఐ ఏటీఎం మిషిన్ ను కట్ చేసి రూ. 30 లక్షలు దోచుకెళ్లారు. కారులో వచ్చిన నలుగురు దుండగులు గ్యాస్ కట్టర్ తో ఏటీఎంను కట్ చేసి అందులో ఉన్న రూ. 30లక్షల ఉబ్బుతో ఉడాయించారు.
/rtv/media/media_files/2025/08/25/rave-party-disrupted-in-gachibowli-2025-08-25-19-26-06.jpg)
/rtv/media/media_files/2025/03/02/C8j6U8X2uv0Sy9MrEkSd.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-26T135218.445.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/brs-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/klr-jpg.webp)