సినిమాగుంటూరులో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ? ..మరి కాసేపట్లో ట్రైలర్ రిలీజ్ గుంటూరు కారం ప్రి రిలీజ్ ఎవంట్ వాయిదా పడిన సంగతి తెల్సిందే. అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పారు మేకర్స్.ఈ నెల 9 న గుంటూరు లో ఈవెంట్ నిర్వహించాలని . ప్ర్లాన్స్ చేస్తున్నట్లు సమాచారం. ఫ్యాన్సే ను ఖుషి చేసేందుకు ఈ రోజే ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. By Nedunuri Srinivas 07 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాGuntur Karam premiere shows: గుంటూరు కారం రిలీజ్ కు ముందే రికార్డులు మహేష్ , త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న గుంటూరు కారం మూవీ రిలీజ్ దగ్గర పడుతోంది. రికార్డు స్థాయిలో అత్యధిక స్క్రీన్స్ లో 5408కు పైగా ప్రీమియర్ షోలు వేస్తుండటంతో సూపర్ స్టార్ మహేష్ రిలీజ్ కు ముందే రికార్డులు సృష్టించడం విశేషం. By Nedunuri Srinivas 07 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాGuntur Kaaram Song : ఇంత రోత పనికిరాదు భయ్యా.."కుర్చీ మడతపెట్టి" ప్రోమో పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్ తాజాగా మహేష్ బాబు గుంటూరు కారం నుంచి మాస్ బీట్ "కుర్చీ మడత పెట్టి" సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ పాట పై మహేష్ బాబు ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లిరిక్స్ ఒకే చేసిన మూవీ టీమ్ పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్. .సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలు పెట్టారు. By Archana 29 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాSreeleela: కాబోయే వాడిలో ఈ మూడు లక్షణాలుండాలన్నంటున్న శ్రీలీల! టాలీవుడ్ బిజీ హీరోయిన్ గా మారిన శ్రీలీల తనకు కాబోయే భర్తలో ఎలాంటి లక్షణాలు ఉండాలో తెలిపింది. ఫ్యామిలీ మ్యాన్ కావడంతో పాటు తనను ఇష్టంగా భరించాలని చెప్పుకొచ్చింది. By Bhavana 17 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాసూపర్ స్టార్ మహేష్ ని కూడా కలిసిన నెట్‌ఫ్లిక్స్ సీఈవో! గురువారం హైదరాబాద్ నగరానికి వచ్చిన నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ వరుస పెట్టి టాలీవుడ్ ప్రముఖులందర్ని కలుస్తున్నారు. గురువారం ఆయన మెగాస్టార్ ఇంటికి వెళ్లగా..శుక్రవారం నందమూరి కంపౌండ్ లో విందు చేశారు. తాజాగా ఆయన సూపర్ స్టార్ మహేశ్‌ని కలిశారు. By Bhavana 09 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాGuntur Kaaram: ఈ పండగ నుంచి పెద్ద పండగ వరకూ గుంటూరు కారం మోత మోగుతుంది త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న మూవీ గుంటూరు కారం. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవబోతోంది. గుంటూరు కారంతో సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నారు ఇద్దరూ. అందుకే మూడు నెలల పాటూ ప్రమెషన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. By Manogna alamuru 12 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn