Mahesh Babu: అది వాడడం వల్ల తలనొప్పి వచ్చేది.. అందుకే తగ్గించాను: మహేష్
తెలుగు ఇండస్ట్రీలో సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్‌లు ఎక్కువగా చేస్తున్న హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుంటాడు. ఇలా ఎన్నో బ్రాండ్లకు ప్రమోషన్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ప్రముఖ ఫోన్ అమ్మకాల సంస్థ బిగ్ సికి కూడా ప్రమోటర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.