Hardik Pandya: పోకిరిలో పండుగాడు.. క్రికెట్లో పాండ్యాగాడు.. ఇది యాపారం!
తనను కెప్టెన్‌ను చేసిన గుజరాత్ టైటాన్స్‌ను హార్దిక్ పాండ్యా వదిలేయడంపై అభిమానులు సెటైర్లు పేల్చుతున్నారు. పోకిరిలో మహేశ్‌బాబు లాగా ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వారి టీమ్‌కి పాండ్యా వెళ్లిపోతున్నాడని కౌంటర్లు వేస్తున్నారు. గతంలో తనకు లైఫ్ ఇచ్చిన ముంబైపైనా పాండ్యా నెగిటివ్ కామెంట్స్ చేశాడు.