TGPSC New Chairmen : TGSPCకి కొత్త ఛైర్మన్!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. TGPSC నూతన ఛైర్మన్గా బుర్రా వెంకటేశంను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పదవి కాలం డిసెంబర్ 3తో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
/rtv/media/media_library/vi/Xexzs8kJa7E/hqdefault.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/TSPSC-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-06T213315.235-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-06T210417.842-jpg.webp)