తెలంగాణMahbubnagar: జడ్చర్లలో చంద్రయాన్ -3 వినాయకుడు తెలంగాణ వ్యాప్తంగా వాడవాడలా గణేష్ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నగణనాథుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. By Vijaya Nimma 19 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn