మూతబడిన 196 ప్రభుత్వ పాఠశాలలు? | Govt. Schools | RTV
మూతబడిన 196 ప్రభుత్వ పాఠశాలలు? | Govt. Schools | Government Schools in Telangana are set to be closed due to the non attendance of the students | RTV
మూతబడిన 196 ప్రభుత్వ పాఠశాలలు? | Govt. Schools | Government Schools in Telangana are set to be closed due to the non attendance of the students | RTV
మహబూబ్ నగర్ జిల్లా బిజినేపల్లి మండలం గంగారంలో చిరుత సంచారం గ్రామవాసులను కలవర పెడుతోంది. కొన్ని నెలల క్రితం ఇదే గ్రామంలో మేకలు,ఆవులపై చిరుత దాడి చేసి చంపిన ఘటనలు జరిగాయి. ఇప్పుడు గ్రామశివార్లలో చిరుత సంచరిస్తుందని ప్రజలకు తెలియటంతో వారు బెంబెలెత్తి పోతున్నారు.
TG: మహబూబ్నగర్లో ఓ కీచకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఖాసీం అనే కూలి మహిళలను డబ్బులిస్తా అని మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకొని డబ్బులు అడగగా వారిని హత్య చేశాడు. ఇలా మొత్తం ఆరుగురిని హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.
ఈ లోక్ సభ ఎన్నికల్లో మహబూబ్నగర్లో కాంగ్రెస్ నుంచి చల్లా వంశీచంద్ రెడ్డి, బీజేపీ నుంచి డి.కె.ఆరుణ, బీఆర్ఎస్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి? రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంలో న్యాయ విచారణ కోసం కేంద్ర సాయం కోరితే సహకరిస్తామన్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని బీజేపీ నాయకురాలు డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. మోడీ నాయకత్వంలో మహబూబూనగర్ ఎంపీగా తాను భారీ మోజార్టీతో గెలవబోతున్నట్లు ఆర్టీవీతో జోష్యం చెప్పారు. మిగతా అభ్యర్థులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.