ఆ ఊరిలో ఒకే కుటుంబం ఉంటోంది.. ఎందుకో తెలుసా ?
మహారాష్ట్రలోని మేల్ఘాట్ అటవీ ప్రాంతంలో పిలీ అనే గ్రామంలో ఒకే కుటుంబం నివసిస్తోంది. 20 ఏళ్ల క్రితం ఓ ప్రాజెక్టు చేపట్టడంతో ఆ గ్రామంలో దాదాపు 500 కుటుంబాలు వెళ్లిపోగా ఒకే కుటంబం మాత్రం అక్కడే నివసిస్తోంది. తమకు అక్కడే ఆస్తులు ఉండటంతో వెళ్లలేదని ఆ కుటుంబం చెబుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-68-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Village-jpg.webp)