Modi visit Mahakumbh Mela : నేడు మహాకుంభమేళాకు మోదీ.. షెడ్యూల్ ఇదే!
ప్రధాని నరేంద్ర మోదీ నేడు (బుధవారం, ఫిబ్రవరి 5) ప్రయాగ్రాజ్లో పర్యటించనున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి ఇక్కడికి చేరుకోనున్న మోదీ .. ఇక్కడ త్రివేణీ సంగమంలో స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.