Mauni Amavasya : ‘మౌని అమావాస్య’ అంటే ఏంటో తెలుసా? ఆ రోజు సముద్రస్నానం చేయాల్సిందేనా?
మాఘ మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. దీన్నే పుష్య బహుళ అమావాస్య అని కూడా అంటారు. ఇది ఉత్తరాయణం ప్రారంభం అయిన తర్వాత వచ్చే మొట్టమొదటి అమావాస్య. హిందూ ధర్మం ప్రకారం ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యత ఉందని నమ్ముతారు. ఈసారి ఆదివారం నాడు వచ్చింది.
/rtv/media/media_files/2026/01/18/fotojet-2026-01-18t120739-2026-01-18-12-07-58.jpg)
/rtv/media/media_files/2026/01/17/fotojet-2026-01-17t160608-2026-01-17-16-07-01.jpg)