Mahadev Betting App: మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో నటుడు సాహిల్ ఖాన్ అరెస్టు..
మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్లో తాజాగా బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్గడ్లో ఆదివారం ఉదయం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ సాహిల్ ఖాన్ పిటిషన్ వేయగా.. న్యాయస్థానం నిరాకరించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-13-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Sahil-Khan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Death-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/M1-jpg.webp)