Free Bus in Telangana: నేటీ నుంచి జీరో టికెట్లు జారీ.. గుర్తింపు కార్టు లేకుంటే నో టికెట్
తెలంగాణలో మహిళలకు జీరో టికెట్ అందుబాటులోకి వచ్చింది. ఈరోజు (శుక్రవారం) నుంచి కండక్టర్లు మహిళలకు జీరో టికెట్లు ఇవ్వనున్నారు. ఇందుకోసం మహిళలు ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడీ లేదా మరో ఏదైన గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది.
/rtv/media/media_files/2024/11/12/gCdLB44pY5O9pfRJ8HTb.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-27-1-jpg.webp)