Maoists In Karre Gutta : కర్రెగుట్టల్లో కాల్పుల మోత..సరిహద్దులన్నీ మూసేసి..బాంబుల వర్షం
గత మూడు రోజులుగా సంచలనం రేపుతున్న ఆపరేషన్ కర్రెగుట్టలు మొదలైంది. ఈ ఉదయం నుంచి గుట్టల్లో బాంబుల మోత మోగుతోంది. కర్రె గుటల్లో హిడ్మా దళం ఆచూకీ కనిపెట్టేందుకు 12 వేల మందితో కూడిన భద్రతా బలగాలు అడవులను జల్లెడపడుతున్నాయి.
/rtv/media/media_files/2025/06/07/vfSu02e4VPsUQXQgZ349.jpg)
/rtv/media/media_files/2025/04/24/4kkVESTtkRt05dsPX8Lq.jpg)
/rtv/media/media_library/vi/kTCN8giHddQ/hq2.jpg)