Madhavi Latha And Srikanth Bharath Fires On CPI Narayana | ఎలా పుట్టావురా.. దొబ్బెయ్ పాక్ కు | RTV
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన 25 మంది సెలబ్రిటీలు , సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల పై కేసులు నమోదయ్యాయి. యూట్యూబర్ అన్వేష్ పై కూడా తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చింది మాధవి లత.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి అసలు కారణం ఇతడే.. అంటూ కామెంట్లు చేసింది.
నటి మాధవీలత గురించి ఆవేశంలో అలా మాట్లాడటం తప్పేనని జేసీ ప్రభాకర్ రెడ్డి అంగీకరించారు. ఆమెకు క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. కాగా నూతన సంవత్సర వేడుకలపై మాధవీలత సంచలన కామెంట్స్ చేసింది. ఆ వ్యాఖ్యలపై జేసీ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.