Madharaasi OTT: శివకార్తికేయన్ ‘మదరాసి’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
శివకార్తికేయన్ - మురుగదాస్ కాంబోలో వచ్చిన 'మదరాసి' సినిమా అక్టోబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. రూ.100 కోట్లు వసూలు చేసిన ఈ యాక్షన్ డ్రామాకు థియేటర్లలో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ మంచి కలెక్షన్లు రాబట్టింది.
/rtv/media/media_files/2025/10/01/madharaasi-ott-2025-10-01-11-02-24.jpg)
/rtv/media/media_files/2025/09/26/madharaasi-ott-2025-09-26-16-29-47.jpg)
/rtv/media/media_files/2025/09/16/madharaasi-ott-2025-09-16-13-39-38.jpg)